Header Ads

VIVO IQOO Z5:vivo సబ్ బ్రాండ్ ఐన ఐక్యూ నుంచి కొత్త మొబైల్ ..

 VIVO IQOO Z5:సరికొత్తదనంతో   IQOO Z5 మొబైల్ ...




iqoo z 5 సెప్టెంబర్ 28 న  అందుబాటులోకి వచ్చిన్న ఈ మొబైలు టెక్ ప్రియులకు కొత్త అనుబూతిని కలిగిస్తుంది . దీని  స్పెసిఫికేషన్స్  చూసినట్లయినతే ఆండ్రోయిడ్ 11 తో పనిచేస్తుంది ,క్వాల్కమ్ sm7325 స్నాప్‌డ్రాగన్ 778G 5Gచిప్‌సెట్ ను కలిగి ఉంది . 64 ఎంపి వైడ్ కెమెరా ,8 ఎంపి అల్ట్రా వైడ్ ,2 ఎంపి మాక్రో కెమెరాలు ఉన్నాయ్. ఫ్రంట్ 16mp .భారీ 5000 mah బ్యాటరీ  44w సపోర్ట్ తో  రానుంది .ఇందులో 28837 mm^2 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మంచి విషయమని చెప్పుకోవచ్చు . iqoo z 5 లో గేమ్స్ ఆడే టప్పుడు ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఎక్కువ ఫోన్ వేడికి లోవవ్వకుండా చేస్తుంది .ఇది రెండు కలర్స్ లో దొరుకుతుంది  ఒకటి ఆర్క్టిక్ డౌన్ రెడవది మస్తిక్ స్పేస్ అలాగే డిస్ప్లే విషయానికి వస్తే  6.7 ఇంచెస్ గల ఐపిఎస్ ఎల్సిడి  ఫుల్ హెచ్డీ డిస్ప్లే డిస్ప్లే .ఇది  కాపాసిటివ్ మల్టీ టచ్ స్క్రీన్ కూడా . ఈ మొబైల్ రేట్ రూ , 23,990 గా ఉంది. అమజోన్ లో   HDFC బ్యాంక్  కార్డ్ తో కొనుగోలు చేసినట్లైతే  1500 రూపాయల ఓఫర్ ఉంది . 




 

IQOO Z5: స్పెసిఫికేషన్స్ 

డిస్ప్లే [DISPLAY]:

డిస్ప్లే :ఐపిఎస్ ఎల్సిడి ,120 hz,6.7 ఇంచెస్ ,

సైజ్ :16.93 సిఎం 

రెసల్యూషన్ :2400*1080 

టైపు :FHD+ 

టచ్ స్క్రీన్ :కాపాసిటివ్ మల్టీ టచ్ స్క్రీన్ 

నెట్వర్క్ [network]:

సీమ స్లాట్ టైపు :డ్యుయల్ నానో 

2G GSM,3G WCDMA,4G TDD_LTE,4G FDD_LTE,5G

బేసిక్ [Basic] :

రామ్ :8G/12GB

 రోమ్ :128GB/256GB

బ్యాటరీ :5000mAH 

కలర్ :ఆర్క్టిక్ డౌన్ ,మస్తిక్ స్పేస్ 

ఆపరేటింగ్ సిస్టమ్ :ఫన్ టచ్ ఓస్ బేస్డ్ ఆన్ ఆండ్రోయిడ్ 11 

కెమెరస్ [cameras ]:

కెమెరా :రియల్- 64mp GW3 సెన్సర్ +8MP+2MP

ఫ్రంట్  :16 mp 

అపార్చర్ :రియల్ -64mp f1.79+8mp f2.2+2mpf2.4

ఫ్లాష్ :ఔర్వ స్క్రీన్ లైట్ 

సీన్ మోడ్స్ :రియల్ -నైట్ మోడ్ ,పొట్రాయిట్ ,ఫోటోగ్రఫీ ,వీడియొ ,పనో ,లైవ్ ఫోటో స్లో -మొ ,టైమ్ -లాప్సూ ,ప్రొ మోడ్ ,ఆర్ స్టికర్స్, డాక్ ఫ్రంట్ -నైట్ మోడ్ ,పొట్రాయిట్ ,ఫోటో ,వీడియొ ,డైనమిక్ ఫోటో ,ఆర్ స్టికర్స్,డబల్ ఎక్స్పొసర్ ,డ్యుయల్ -వ్యూ వీడియొ 

మీడియా (media):

ఆడియో ప్లేబాక్ :WAV,AAC,MP3,MP2,MIDI,Vorbis,APE,FLAC

వీడియొ ప్లేబాక్ :MP4,3GP,AVI

వీడియొ రికార్డింగ్ :సపోర్టెడ్ 

వాయిస్ రికార్డింగ్ :సపోర్టెడ్

కొననెక్టివిటీ (connectivity):

వైఫై :సపోర్టెడ్ 

బ్లూటూత్ :5.2 

యూఎస్బి :సపోర్టెడ్

జిపిఎస్ :సపోర్టెడ్

ఓటిగి :సపోర్టెడ్సె

న్స్సార్స్ (SENSORS):

యాక్సిలెరోమీటర్:సపోర్టెడ్

అంబియాంట్ లైట్ సెన్స్సార్స్:సపోర్టెడ్

ప్రోక్షిమిటి  సెన్స్సార్స్:సపోర్టెడ్

ఈ-కొంపాస్:సపోర్టెడ్

జై రోస్కోప్: సపోర్టెడ్

లొకేషన్ ( Location):

GPS,GLONASS,GALILEO

No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.